మిషన్ భగీరథ నీటిపై అవగాహన

మిషన్ భగీరథ నీటిపై అవగాహన

1
TMedia (Telugu News) :

మిషన్ భగీరథ నీటిపై అవగాహన

టీ మీడియా,జూలై 01,జన్నారం:

జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ పాఠశాల నందు గురువారం రోజున మిషన్ భగీరథ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిషన్ మిషన్ భగీరథ పథకం పేదల కోసం కేసీఆర్ నిర్మించిన వరమని ,ఎండాకాలంలో కూడా అందరికీ మంచినీరు అందించిందని, నీటి నాణ్యత గురించి తెలియజేశారు.

Also Read :  గ్రామపంచాయతీ భవనాలను నిర్మించండి

ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ఎస్ శ్రావ్య ,సర్పంచ్ ,ఉప సర్పంచ్, ఎంపిటిసి, వార్డ్ మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి ,మిషన్ భగీరథ అధికారులు , విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు, పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube