విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

2
TMedia (Telugu News) :

విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

టీ మీడియా, జూన్ 29, వనపర్తి బ్యూరో : పెద్దమందడి మండలము మనిగిల్ల గ్రామం లోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఇండియన్ లిటరసీ ప్రాజెక్ట్ (ILP)సహకారంతో రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క లక్ష్యం(గోల్స్) ఏమిటి? వారు భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నారో తెలుసుకుని విద్యార్థులకు పదవ తరగతి చదువు పూర్తి అయిన తర్వాత తీసుకోవాల్సిన కోర్సుల వివరాలు, లక్ష్యం అనేది ఊరికే అనుకోవడం కాదు ,దానికి అనుగుణంగా సాధన అవసరం ఎంతో ఉంది అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో RDS సిబ్బంది , పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ గౌడ్,ఉపాధ్యాయ బృందం, మరియు విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read : ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేసిన ఎస్ ఐ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube