ఎస్సై , కానిస్టేబుల్ పోస్టుల పోటీ వారికి అవగాహన

కల్పిస్తున్న సీఐ , టాపిక్ సీఐ

1
TMedia (Telugu News) :

ఎస్సై , కానిస్టేబుల్ పోస్టుల పోటీ వారికి అవగాహన

-కల్పిస్తున్న సీఐ , టాపిక్ సీఐ

టీ మీడియా,నవంబర్ 12,ఖమ్మం : గ్లోబల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వరి కూటి మోహన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన కానిస్టేబుల్ మరియు ఎస్సై ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయినా విద్యార్థిని , విద్యార్థులకు కొత్తగా వచ్చిన గ్రౌండ్ ఈవెంట్స్ రూల్స్ అమల్లో అవగాహన కోసం ఉదయం 9 గంటలకు సర్దార్ పటేల్ స్టేడియంలో సెన్సార్ టైమింగ్స్ టైపులో ఉపయోగించే విధంగా గ్రౌండ్ టెస్టుల్ని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ కి వచ్చే స్టూడెంట్స్ కి టెస్టులు నిర్వహించడం జరిగింది .

ఈ కార్యక్రమాన్ని టూటౌన్ సీఐ శ్రీధర్ గౌడ్ వచ్చి ప్రారంభించారు . ఈ టెస్టులకు గాను ఐదు జిల్లాలు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మరియు ములుగు , నల్గొండ , సూర్యపేట జిల్లాల నుంచి దాదాపు 200 మంది విద్యార్థిని , విద్యార్థులు పాల్గొన్నారు . వీళ్లల్లో అమ్మాయిల్లో బెస్ట్ టైమింగా 3.13 మినిట్స్ లో టాప్ గా చేసిన ములుగు జిల్లా విద్యార్థిని సృజనాను కోచ్ త్రినాధుని మరియు డైరెక్టర్ మోహన్ ని సీఐ లు అంజలి , మరియు శ్రీధర్ , గోపీ అభినందించారు . వీళ్ళందరూ ట్రిక్స్ ను ఏ విధంగా నేర్చుకోవాలో ఇంకా టైమింగ్స్ తీయాలనే కార్యక్రమాన్ని అందరూ వాళ్ళకి మెలుకులు తెలియజేయడం జరిగింది .

Also read : చెరువులో కరెంటుతో దొంగతనంగా చేపల వేట

ఎనర్జీని వేస్ట్ చేయకుండా స్టార్టింగ్ ఏ ఎనర్జీ తో మొదలు పెట్టారో లాస్ట్ వరకు ఆ ఎనర్జీని కొనసాగించాలని దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు , ఆహార అలవాట్లు గురించి వివరించారు . దేనికి అదేరా పడకుండా సంకల్పంతో మరియు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించాలని సూచించారు . ఎస్సై , కానిస్టేబుల్ పోస్టులకు ప్రిపేర్ అయ్యేవారకి మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ ఫిట్నెస్ . దని కోసం టైం మెయింటినెన్స్ మరియు ఫుడ్ మెయింటినెన్స్ తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube