భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ

భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ

1
TMedia (Telugu News) :

భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ

 

టీ మీడియా, అక్టోబర్ 6, వనపర్తి బ్యూరో : దసరా మహోత్సవం వేడుకలలో భాగంగా పట్టణ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పట్టణంలో గల చౌడేశ్వరి దేవాలయంలో ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు.మడుగున పడుతున్న హిందూ సంస్కృతి సంప్రదాయాన్ని గుర్తు చేస్తున్న విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు మన సంప్రదాయాన్ని మనం మరిచిపోతున్న కాలంలో మనకు గుర్తు చేస్తు బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు, పట్టణంలోని కట్టర్ హిందువులు, కార్యకర్తలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read : వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube