సొంత నిధులతో నిర్మించిన మాజీ ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 26 వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో అయ్యప్పస్వామి దేవాలయ ముఖద్వారం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డి తమ తల్లి రావుల పద్మ పేరుమీద సొంత నిధులతో 5 లక్షల రూపాయలతో నిర్మించిన ఆలయ ముఖద్వారంలో ఆదివారం రోజు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డి మండల మహాపడి పూజ సందర్భంగా పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రావుల చంద్రశేఖర్రెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ కమిటీ అధ్యక్షులు మారం బాలేశ్వరయ్య, కార్యదర్శి రఘువీరారెడ్డి, వెంకటరమణ, బాలకృష్ణ, ఇతర సభ్యులు

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అచ్యుత రామారావు, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిమల్ల శారద, తెలుగుదేశం పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షులు నందిమల్ల అశోక్, జడ్పిటిసి సభ్యులు వెంకటయ్య యాదవ్, వనపర్తి మున్సిపల్ కౌన్సిలర్ ఏర్పుల లక్ష్మి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రవియాదవ్, నాగర్కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ సంయుక్త కార్యదర్శి మహమ్మద్ దస్తగిరి, రమేష్, నక్క వెంకటేష్, బండారు గోపాల్, మొహమ్మద్, ఖాదర్, శంకర్ ,ముద్దుసర్ తదితరులు పాల్గొన్నారు.

Ayyappaswamy temple
Former MLA Ravula Chandrasekhar reddy inaugurated the Ayyappaswamy temple at the district headquarters in Vanaparthi district.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube