భగత్ సింగ్ 115 వ జయంతి

భగత్ సింగ్ 115 వ జయంతి

1
TMedia (Telugu News) :

భగత్ సింగ్ 115 వ జయంతి

టీమీడియా, సెప్టెంబర్ 27, ఖానాపూర్: ధర్మ రావు పేట గ్రామంలో భగత్ యువజన సంఘం ఆధ్వర్యంలో 115 వ జయంతి సందర్భంగా రాష్ట్ర మార్క్ పెట్ డైరెక్టర్ ఓ డి సి ఎం ఎస్ చైర్మన్ రామస్వామి నాయక్ ఎంపీపీ ప్రకాష్ రావు మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ శృతి పూర్ణచందర్ భగత్ సింగ్ యూత్ అధ్యక్షులు పోతరాజు కరుణాకర్ కార్యదర్శి జింకల అశోక్ తదితరులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read : నన్ను వ్యభిచారి అంటావా? బుద్ధుందా నీకు?

తదుపరి కార్యక్రమంబతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు డీలర్స్ యువజన సంఘ బాధ్యులు ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube