భగత్ సింగ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం

భగత్ సింగ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం

2
TMedia (Telugu News) :

భగత్ సింగ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం

టీ మీడియా,సెప్టెంబర్ 26,పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పండ్లు,బ్రెడ్,బెస్కెట్లు పంపిణీ చేసిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలసాని లెనిన్,భారత స్వాతంత్ర్య పోరాట యోధుడు యువతకు ఆదర్శప్రాయుడు భగత్ సింగ్ 115వ జయంతి సెప్టెంబర్ 28న ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర కౌన్సిల్ పిలుపుతో 115వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం పేద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో పండ్లు,బ్రెడ్,బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగిందని దేశం గర్వించదగ్గ వీరుని జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని అన్నారు.

Also Read : ఘనంగా “చాకలి ఐలమ్మ” జన్మదిన వేడుకలు

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఈదునూరి ప్రేమ్,యువ నాయకులు పురేళ్ల అజయ్,రాకేష్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube