మహిళ కేసులో మాజీ పోలీసు అధికారికి బెయిల్ మంజూరు

మహిళ కేసులో మాజీ పోలీసు అధికారికి బెయిల్ మంజూరు

1
TMedia (Telugu News) :

మహిళ కేసులో మాజీ పోలీసు అధికారికి బెయిల్ మంజూరు

టీ మీడియా, సెప్టెంబరు 28,హైదరాబాద్ : ఓమహిళపై అత్యాచారం, హత్యాయత్నం,కిడ్నాప్ ఆరోపణలపై సస్పెండ్ అయిన మారేడ్ పల్లి మాజీ వలయాధికారి నాగేశ్వరావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.రూ.లక్ష పూచికత్తు,పలు షరత్తులు విధిస్తూ ధర్మాసనం బెయిల్ మంజూరు అయింది.రెండు నెలల పాటు ప్రతీరోజు ఉదయం 10 గంటలకు విచారణ అధికారి ముందు హాజరుకావాలని నాగేశ్వరరావుకు హైకోర్టు పేర్కొనింది.

Also Read : చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు

గతంలోరెండుసార్లుబెయిల్కోసంవేసినపిటిషన్లనుకోర్టునిరాకరించింది.తాజాగాఆయనకుబెయిల్మంజూరుఅయింది.వనస్ధలిపురంలోఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి,ఆమె తలపై తుపాకీ గురిపెట్టి బెదిరించాడు.అనంతరం నాగేశ్వరావు అత్యాచారయత్నానికి పాల్పొడ్డారు.ఘటనతో ఆయన్ను విధుల నుండి తొలగించివున్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube