రాఘవ కు షరతులతో బెయిల్

రాఘవ కు షరతులతో బెయిల్

1
TMedia (Telugu News) :

రాఘవ కు షరతులతో బెయిల్
-కొత్తగూడెం లో అడుగు పెట్ట వద్దు

టి మీడియా ,మార్చి 10,హైదరాబాద్:
వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమ రాఘవకు హైకోర్టు లో ఊరట కలిగింది.వనమా రాఘవ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.
షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
వనమా రాఘవ లైంగిక వేదింపులకు భయపడి కుటుంభం నలుగురు ఆత్మహత్య.ఆరోపణలు తో61 రోజులు జైల్లో ఉన్న వనమ రాఘవ.కొత్తగూడెం నియోజక వర్గంలో అడుగు పెట్టకుండా ఉండాలని షరతు విధించిన హైకోర్టు.
ప్రతి శనివారం ఖమ్మం 1 వ టౌన్ లో సంతకం పెట్టాలని షరతును హైకోర్టు విధించింది.

Also Read : పోలవరం నిర్వాసితుల సమస్యలు పట్టించుకోండి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube