ఘనంగా బాలకృష్ణజన్మదిన వేడుకలు

ఘనంగా బాలకృష్ణజన్మదిన వేడుకలు

2
TMedia (Telugu News) :

ఘనంగా బాలకృష్ణజన్మదిన వేడుకలు

టి మీడియా, జూన్ 10, వనపర్తి బ్యూరో : తెలుగుదేశం పార్టీ పొలిటీబ్యూరో సభ్యులు రావుల,నటుడు బాలకృష్ణ జన్మదినాన్ని శుక్రవారం నందిమల్ల.అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు రావుల సేవలు అవసరమని బావిస్తున్నాము అన్నారు.నియోజకవర్గములో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు, బంధుప్రీతి,దోపిడీలకు విసిగి వేసారి ప్రజలు రావుల నాయకత్వం కోరుకుంటున్నారని అన్నారు.

Also Read : వాట్సాప్‌’ సేవలు.. ఏపీ సర్కార్‌ ఒప్పందం

రావుల నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి. అని కోరుకుంటూ జన్మదినం సందర్భంగాకేక్కట్చేసిశుభాకాంక్షలుతెలియజేశారు.ఈకార్యక్రమంలోఎం.డి.దస్తగిరి,ఎం.డి.గౌస్,వహీద్,పి.బాలయ్య,బాలునాయుడు,ఖాదర్,డి.బాలరాజు,కె.గోపాల్,శ్రీరామ్,దస్తగిరి,కొత్త.గొల్ల.శంకర్,అనిల్,శివాజీ,నందిమల్ల.వెంకటస్వామి,గంధం,రవి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube