మండల్ అధ్యక్షులుగా బాలయ్య ఎంపిక

మండల్ అధ్యక్షులుగా బాలయ్య ఎంపిక

1
TMedia (Telugu News) :

మండల్ అధ్యక్షులుగా బాలయ్య ఎంపిక

టీ మీడియా, మే 9, వనపర్తి బ్యూరో , వనపర్తి జిల్లా అధ్యక్షులు ఖాదర్ షషా సోమవారం తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో వనపర్తి మండల్ అధ్యక్షులుగా పిక్కిలి బాలయ్య ని ఎన్నుకోవడం జరిగింది.మండల ఉపాధ్యక్షులుగా
బాలు నాయుడుని ఎంపిక చేయడం జరిగింది. వారికి నియామక పత్రం అందజేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ జన సమితి పార్టీనీ బలోపేతం చేయడానికి మండల కమిటీలు వేయడం జరుగుతుంది అని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు మేరకు అన్ని మండల కమిటీలను త్వరలోనే పూర్తి చేస్తామని జిల్లా అధ్యక్షులు ఖాదర్ భాషా అన్నారు.

Also Read : బీఎన్‌ రెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి నివాళులు

వనపర్తి జిల్లా కమిటీ బలంగా ఉన్న మండల కమిటీలు కూడా బలంగా ఉండాలి అని అతని ఆదేశాలతో పార్టీకి సాయి శక్తులతో పార్టీకి పనిచేస్తామని కార్యకర్తలు అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలంగాణ జన సమితి టౌన్ అధ్యక్షులు రఘు నాయుడు, టౌన్ కార్యదర్శి శాంతి నాయక్, బీసీ నాయకులు లింగస్వామి ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube