రెసిడెన్షియల్ స్కూల్ ని సందర్శించిన విప్ బాల్క సుమన్

రెసిడెన్షియల్ స్కూల్ ని సందర్శించిన విప్ బాల్క సుమన్

1
TMedia (Telugu News) :

రెసిడెన్షియల్ స్కూల్ ని సందర్శించిన విప్ బాల్క సుమన్

టీ మీడియా, జులై 7, రామకృష్ణాపూర్ :క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ లో బుధవారం సాంఘీక గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మాత్తుగా తనిఖీ చేసిన చెన్నూరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్పు,బాల్క సుమన్ విద్యార్థినిలకు ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాలు, విద్య, భోజనం, తదితర అంశాలపై విద్యార్థినులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, తదితరులు పాల్గొనడం జరిగింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube