అరటి రైతులను ఆదుకోండి :ఎమ్మెల్యే
టీ మీడియా, మార్చి 22, మహానంది : మండలంలో మూడు రోజుల క్రితం ఈదురుగాలులకు అరటి తోటలు నేలకూలాయి. అరటి పంటలకు ఇన్సూరెన్స్ లేకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరటి పంటకు కూడా ఇన్సూరెన్స్ వర్తించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి అసెంబ్లీ సమావేశంలో కోరారు.
Also Read : అలాంటి సినిమాలే తీస్తా..
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube