మోదీ పర్యటనలో బ్యానర్లు

మోదీ పర్యటనలో బ్యానర్లు

1
TMedia (Telugu News) :

మోదీ పర్యటనలో బ్యానర్లు

టి మీడియా, మే26,హైదరాబాద్‌: ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు చోట్ల బ్యానర్లు వెలిశాయి. ప్రధానంగా రాష్ట్రానికి వైద్య కళాశాలలు కేటాయించకపోవటం, డిఫెన్స్ కారిడార్, కాళేశ్వరానికి జాతీయ హోదా, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు వంటివి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ ఈ బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి.

Also Read : తాజ్‌ మహల్‌లో ప్రార్థనలు

గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు తరలింపు, నీతి ఆయోగ్ చెప్పినా మిషన్ భగీరథకు నిధులు కేటాయించలేదంటూ ట్యాంక్ బండ్, గాంధీ ఆస్పత్రి, ఐఎస్‌బీ సహా పలు చోట్ల బ్యానర్లు ప్రదర్శించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube