పప్పుల భద్రయ్య ను పరామర్శించిన భానోత్ రవి

పప్పుల భద్రయ్య ను పరామర్శించిన భానోత్ రవి

2
TMedia (Telugu News) :

పప్పుల భద్రయ్య ను పరామర్శించిన భానోత్ రవి

 

టీమీడియా, అక్టోబర్ 6, తిరుమలాయపాలెం: పిండిప్రోలు గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు పప్పుల భద్రయ్య ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో ఖమ్మంలోని కీమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.ఏనేకుంట తండా గ్రామ అధ్యక్షుడు బానోత్ రవి చికిత్స పొందుతున్న భద్రయ్యను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు.

Also Read : ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ పై కేసు నమోదు చేయాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube