బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

1
TMedia (Telugu News) :

బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

టీ మీడియా, ఎప్రియల్ 12,సుల్తానాబాద్ :బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయం లో జరిగిన ఎన్నికలలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పడాల శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి గా పెగడ శ్యామ్ సుందర్, కోశాధికారిగా సామల రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులుగా అంబాల నరసయ్య, సంయుక్త కార్యదర్శిగా ఆవుల శివకృష్ణ, లైబ్రరీ కార్యదర్శి చిలుక ఆనంద్, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శి గా అంబాల రాజు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు గా గూడెపు దివాకర్ రావు, ఆవుల లక్ష్మి రాజం, నెరెల్ల శంకరయ్య, ఆకారపు సరోత్తం రెడ్డి, అవునూరి సత్యనారాయణ, వొడ్నాల రవీందర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు గా జోగుల రమేష్, వి. రవికిరణ్, సిహెచ్. సంతోష్ కుమార్, మల్యాల కరుణాకర్, తాళ్ళపల్లి లక్ష్మణ్, మహిళా ప్రతినిధి గా పైడిపల్లి సంధ్యారాణి లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Also Read : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

ఎన్నికల అధికారులుగా పడాల అంజయ్య, దూడం ఆంజనేయులు వ్యవహరించారు. మున్సిఫ్ కోర్టు జడ్జి పార్థసారథి రావు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏజిపి మేకల తిరుపతి రెడ్డి, న్యాయవాదులు పబ్బతి లక్ష్మి కాంత్ రెడ్డి, భూసారాపు బాలకిషన్ ప్రసాద్, మాడూరి ఆంజనేయులు, బోయినీ భూమయ్య, వేపూరి తిరుపతి, బర్ల రమేష్, అరెల్లి రాములు, దొడ్డిపల్లి సూర్యనారాయణ, బొబ్బిలి శ్యాం తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube