బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా బోజెడ్ల పుల్లారావు

బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా బోజెడ్ల పుల్లారావు

1
TMedia (Telugu News) :

బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా బోజెడ్ల పుల్లారావు

టీ మీడియా, మార్చి26,మధిర:బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా మోటమర్రి గ్రామానికి చెందిన బోజెడ్ల పుల్లారావు ఏకగ్రీవం అని ఎన్నికల అధికారి విజయ్ కుమార్ తెలిపారు.పుల్లారావు మాట్లాడుతూ….నేను ఒకా సామాన్య రైత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవి చేపట్టడం సంతోషంగా ఉందని అదేవిధంగా మోటమర్రి వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నాని తెలిపారు .అదే విధంగా ప్రధాన కార్యదర్శిగా ఆత్కూరు గ్రామానికి చెందిన కోట జ్ఞానేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎర్రుపాలెం గ్రామానికి చెందిన గంధం శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్నికయ్యారు.అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా భైరవభట్ల వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన వారి యొక్క పదవీ కాలము ఏప్రిల్ 1 ,2022 నుంచి మొదలవుతుందని ఎన్నికల అధికారి విజయ్ కుమార్ తెలియజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు అభినందించారు.

Also Read : హిందూసేన లీగల్ సెల్ జిల్లా కోకన్వీనర్ గా భూమి రమణ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube