అనూష్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

అనూష్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

0
TMedia (Telugu News) :

అనూష్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

టీ మీడియా, సెప్టెంబర్ 24, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణ కేంద్రంలోని శనివారం అనూష్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతిని చాటారు.ఈ సందర్భంగా పాఠశాల యజమాన్యం వెంగల్ రెడ్డి అరుణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా ,బతుకమ్మ అని తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో బతుకమ్మ తెలంగాణా సంస్కృతిని చాటుతుoది అని అన్నారు.ఈ కార్యక్రమంలో అనూష స్కూల్ పాఠశాల యజమాన్య వెంగల్ రెడ్డి, అరుణారెడ్డి ,అనుజ్ఞారెడ్డి, స్వాతి ,వ్యాయామ ఉపాధ్యాయులుతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సందడిగా ముందస్తు బతుకమ్మ వేడుకలు ఆటపాటలతో ఆకట్టుకున్న చిన్నారులు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube