కార్పొరేటర్ కర్నాటి అధ్వర్యంలో చిన్నారుల బ్రతుకమ్మ సంబరాలు

కార్పొరేటర్ కర్నాటి అధ్వర్యంలో చిన్నారుల బ్రతుకమ్మ సంబరాలు

1
TMedia (Telugu News) :

కార్పొరేటర్ కర్నాటి అధ్వర్యంలో చిన్నారుల బ్రతుకమ్మ సంబరాలు

టీ మీడియా,అక్టోబర్ 3, ఖమ్మం : తెలంగాణ సాంప్రదాయాలకు, సంస్కృతికి అద్దం పట్టే “సద్దుల బతుకమ్మ” పండుగ సందర్బం గా ఈరోజు 41వ డివిజన్ లోని శ్రీ దాసాంజనేయ స్వామివారి గుడి ఆవరణంలో చెరువు బజార్ అంగన్ వాడి సెంటర్ 1 స్కూల్ వారు చిన్న పిల్లలతో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.

Also Read : 11న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డివిజన్ కార్పొరేటర్ కర్నాటి క్రిష్ణ గారు పాల్గొని కార్యక్రమం అనంతరం బతుకమ్మలతో పాల్గొన్న చిన్నారులకు బహుమతులు అందించినారు.. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి సూపర్ వైజర్ సునీత గారు , అంగన్ వాడి టీచర్స్ రాధిక, జ్యోతి, షాహనాజ్ , ఖాజా ఉస్మాన్ బేగం , అరుణ గార్లు, అంగన్ వాడి హెల్పర్స్ షాహనాజ్ బేగం, సైదాబి స్థానిక మహిళలు పాల్గొన్నారు …

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube