ధర్మపురిలో దసరా కోలాట సంబరాలు

1
TMedia (Telugu News) :

ధర్మపురిలో దసరా కోలాట సంబరాలు

 

ముఖ్య అతిథిగా హజరైన ఎమ్మెల్సీ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని, భారీ సంఖ్యలో బోనాలతో తరలి వచ్చిన నియోజక వర్గ ఆడ పడుచులు.

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావా వసంత. డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ. ఛైర్మన్ చంద్రశేఖర్.

 

కవిత మాట్లాడుతూ…

ధర్మపురి స్ఫూర్తి తో వచ్చే ఏడాది బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర స్థాయిలో కోలాట పోటీలు నిర్వహిస్తామని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. ధర్మపురి నియోజక వర్గ కేంద్రంలో గురువారం రాత్రి నిర్వ హించిన బతుకమ్మ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజయ్యారు. ధర్మపురి లక్ష్మనరసింహ స్వామి ఆశిస్సు లతో రాష్ట్రం ప్రగతి పథంలో. అభివృద్ధి లో దూసుకు పోతుందని అన్నారు

KAVITHA
KAVITHA

ALSO READ :హైదరాబాద్‌: నగరంలో ట్రాఫిక్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి

 

మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ…

సంస్కృతి సప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక.

ఖండాంతరాలకు విస్తరించిన ప్రకృతి ఆరాధన.

బతుకమ్మ తో విశ్వ వ్యాప్తమైన తెలంగాణ సంస్కృతి.

హసీఎం కేసీఆర్ బతుకమ్మ ప్రాశస్త్యాన్ని ఉద్యమం సమయంలోనే ముందుకు తీసుకు వచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే సీఎం కేసీఆర్ బతుకమ్మ పర్వదినాన్ని అధికారికంగా పరుపుకోవటం మొదలు పెట్టారు.

ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం తెలంగాణ ఆడ బిడ్డలకు బతుకమ్మ కానుకగా 350 కోట్లతో చీరలు పంపిణీ చేయడం జరిగింది

 

 

దేశ ప్రజలందరి చూపు కేసీఆర్ పైనే,
“దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ లాంటి బలమైన నాయకుడు కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా తెలంగాణలో అమలవుతున్న పథకాలు కావాలని కోరుకుంటున్నారు.
సీఎం కేసిఆర్ ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజల కష్టాలను దూరం చేశాయి.

మానవత్వంతో పాలన చేస్తూ..ఇచ్చిన మాటకు కట్టబడి ప్రజలకు మేలు చేస్తున్నారు.సీఎం కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణలో గడిచిన ఎనిమిదేళ్లుగా వ్యవసాయ రంగం రూపు రేఖలు..స్వరూపమే మారింది..తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా తయారైంది.రైతు బంధు. రైతు భీమా కల్పిస్తూ..వ్యవసాయానికి 24గంటలు ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కింది.
ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ ప్రజలు సైతం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు

 

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube