బతుకమ్మ చీరల పంపిణీలో కౌన్సిలర్ భర్తల పెత్తనం

బతుకమ్మ చీరల పంపిణీలో కౌన్సిలర్ భర్తల పెత్తనం

2
TMedia (Telugu News) :

బతుకమ్మ చీరల పంపిణీలో కౌన్సిలర్ భర్తల పెత్తనం

టి మీడియా, సెప్టెంబర్ 23, వనపర్తి బ్యూరో : బతుకమ్మ చీరలు పంపిణీలో మహిళా కౌన్సిలర్లను వెనక్కి నెట్టేసి భర్తలు పెత్తనం చలాయిస్తున్నారు.వనపర్తి పట్టణంలోని ఐదో వార్డులో బతుకమ్మ చీరలు పంచుతున్న కౌన్సిలర్ భర్త బతుకమ్మ చీరల పంపిణీలో మహిళా కౌన్సిలర్లు ఎందుకు పాల్గొనలేదు.ఏ అధికారిక హోదాలో ఇక్కడ కనిపిస్తున్న వారు చీరలు పంచుతున్నారు. అనే కాలనీవాసులు వాపోయారు.

Also Read : రైల్వేస్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు

మహిళలను గౌరవించే సంప్రదాయం టిఆర్ఎస్ పార్టీ నాయకులకు లేనట్టు అనిపిస్తుంది.ఈమధ్య ఒక మహిళ వనపర్తి రాజీవ్ చౌక్ కి వచ్చి మరీ తిట్టి వెళ్ళింది. మహిళల చేతిలో తిట్లు తిన్న ఇంకా కనువిప్పు కానట్టుంది టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇప్పుడు బతుకమ్మ చీరల పంపిణీలో మహిళా కౌన్సిలర్లను నెట్టేసి కౌన్సిలర్లను వారి పదవిని అగౌరవ పరుస్తున్నారు. కించపరచినట్లు చేస్తున్నారు. మహిళా హక్కులను కాల రాస్తున్నారు. మహిళా కౌన్సిలర్ల అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై మున్సిపల్ చైర్మన్, కలెక్టర్ చర్యలు తీసుకోవాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube