బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ చీరల పంపిణీ

2
TMedia (Telugu News) :

బతుకమ్మ చీరల పంపిణీ

టీ మీడియా, సెప్టెంబరు 28, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం బోయినపల్లి గ్రామం మల్లాపూర్లో ఈరోజు సర్పంచి ఇల్లందుల శంకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరలు మహిళలకు పంపిణీ చేశారు.

Also Read : సీఎం రిలీఫ్ చెక్కుఅందచేసిన ఎమ్మెల్యే

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇల్లందుల శంకర్,ఉప సర్పంచ్ నాగరాజు అనిత,యువజన సంఘం నాయకులు వార్డు సభ్యులు ఐల శివ రామ్ ,చిందం మంజుల, కొండగట్టు డైరెక్టర్ మాధవ రెడ్డి, సెక్రెటరీ మహేందర్ రెడ్డి, ఆశ వర్కర్ శారద ,అంగన్ వాడి టీచర్ అరుంధతి,మహిళలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube