బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ చీరల పంపిణీ

0
TMedia (Telugu News) :

బతుకమ్మ చీరల పంపిణీ

టి మీడియా, సెప్టెంబర్ 24 వెంకటాపురం :

వెంకటాపురం మండలంలోని అలుబాక గ్రామ పంచాయతీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతీ సంవత్సరం చేపట్టే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని తెరాస మండల అధ్యక్షుడు గంప రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులకు కే సీ ర్ ఒక పెద్దన్న లాగా పండుగ కానుకగా బతుకమ్మ చీరలను ప్రతి ఆడపడుచుకు అందించడం జయుగుతుందన్నారు.తెలంగాణ సంబరంగా బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకోవాలని సర్పంచ్ పూజారి ఆదిలక్ష్మి , గంప రాంబాబు చేతుల మీదుగా బతకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అద్యక్షులు గంప రాంబాబు, సర్పంచ్ పూజారి ఆదిలక్ష్మి , కార్యదర్శి , ఎంపిటిసి రేగా బిక్సవతి , ఉప సర్పంచ్ బానారి సమ్మక్క, రేషన్ డీలర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube