బతుకమ్మ షూటింగ్ ప్రారంభం

బతుకమ్మ షూటింగ్ ప్రారంభం

1
TMedia (Telugu News) :

బతుకమ్మ షూటింగ్ ప్రారంభం
టీ మీడియా, సెప్టెంబర్ 21, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా చోప్ప దండి ఎమ్మెల్యే సుంక్కే రవి శంకర్ తన పార్టీ ఆఫీసు లో బతుకమ్మ షూటింగ్ తన చేతుల మీదుగా ప్రారంభం చేశారు.అదే విధంగా తెలంగాణ రాష్ట్రము ప్రక్యతి గాంచిన బతుకమ్మ యొక్క సాంప్రదాయం, సంస్కృతి చాటి చెప్పే విధముగా చేయాలి అని ఈ సందర్బంగా మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సూంకే రవి శంకర్ ,ప్రజా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read : దసరా ఉత్సవాలకు రావాలని గవర్నర్‌కు ఆహ్వానం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube