సేవా సదనంకు 15000/- విలువగల బ్యాటరీ వితరణ

సేవా సదనంకు 15000/- విలువగల బ్యాటరీ వితరణ

1
TMedia (Telugu News) :

సేవా సదనంకు 15000/- విలువగల బ్యాటరీ వితరణ

టీ మీడియా, మార్చి26, మధిర: పట్టణానికి చెందిన కొత్తపల్లి బిజామ్ అమెరికా వారి తల్లిదండ్రులు కొత్తపల్లి భరత్ బిందు శనివారం డాక్టర్ వసంతమ్మగారి సేవా సదనం మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో అన్న వితరణ చేసి అనంతరం పాఠశాలలో 15000 రూపాయలు విలువ గల బ్యాటరీ వితరణ చేసి అనంతరం విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చావా వెంకటేశ్వరరావు ( విఆర్ఓరిటైర్డ్) శేషు రాణి, కొత్తపల్లి కోటేశ్వరరావు రాజారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా సదనము ఆర్గనైజర్ రాము మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు ఆర్థిక సాయం చేసిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Also Read : జర్నలిస్ట్ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కి సన్మానం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube