ప్రతి కార్యకర్త కు ఎల్లవేళలా అండగా ఉంటా

ప్రతి కార్యకర్త కు ఎల్లవేళలా అండగా ఉంటా

1
TMedia (Telugu News) :

ప్రతి కార్యకర్త కు ఎల్లవేళలా అండగా ఉంటా

టీ మీడియా ,జూలై26, తిరుమలాయపాలెం:

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి బత్తుల రాధాకృష్ణను నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి నాయకులకు కార్యకర్తలు ఆయన ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన మండల మహాసభలో నాలుగోసారి మండల కార్యదర్శి గా ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉందని నాపై నమ్మకంతో బాధ్యతను ఇచ్చినందుకు ప్రతి కార్యకర్త కు అండగా ఉండి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని ఆయన అన్నారు పేద ప్రజల కోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఉద్యమాల ద్వారా ఎండగడుతూ వారి సమస్యలను పరిష్కరించేందుకు పేద ప్రజల కోసం ఎంతో శ్రమించిన స్వర్గీయ కామ్రేడ్ చావా వెంకటేశ్వరరావు స్ఫూర్తితో ముందుకు వెళ్దామని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube