కాంగ్రెస్ ఆధ్వర్యంలో మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ ఆధ్వర్యంలో మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

0
TMedia (Telugu News) :

కాంగ్రెస్ ఆధ్వర్యంలో మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు
టి మీడియా,జూన్15,మధిర: క్యాంప్ కార్యాలయంలో  మధిర మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్ ఆధ్వర్యంలో  తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత తెలంగాణ గొంతుక ప్రజాభి నేత నిరంతర ప్రజాసేవకుడు మధిర శాసనసభ్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి జన్మదిన వేడుకలు  ఘనంగా నిర్వహించారు. జన్మదినo సందర్భంగా యువజన కాంగ్రెస్ ప్రతిమ తో తయారు చేసిన ప్రత్యేక కేకును  మల్లు భట్టివిక్రమార్క గారి సతీమణి  అమ్మ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి మల్లు నందిని విక్రమార్క గారు కేక్ కట్ చేసి అందరికి స్వీట్స్ పంచి పెట్టారు.అలాగే ఆర్కే రెస్క్యూ ఫౌండేషన్ అనాధ ఆశ్రమం లో అన్నదానం చేయడం జరిగింది.

Also Read : నవోదయ ఎంపికైన విద్యార్థిని

ఈ సందర్భంగా అద్దంకి రవికుమార్ మాట్లాడతూ నిరంతరం కాంగ్రెస్స్ పార్టీ అభివృద్ధికి  ప్రజలకు అందుబాటులో వుంటు మధిర ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న జననేత ఆయు ఆరోగ్యాలతో శుఖ సంపదల తో తెలంగాణ రాష్ట్రo లో ఉన్నత పదవిని చెప్పట్టాలని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

Also Read : పత్తి పంట పై అవగాహన కార్యక్రమం

ఈ కార్యక్రమంలో మధిర మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ మిర్యాల వెంకటరమణ గుప్తా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగా హనుమంతరావు మున్సిపాలిటీ కౌన్సిలర్ కోన ధనికుమార్  మధిర పట్టణ ప్రముఖులు రంగా అప్పారావు మజిసర్పంచ్లు మువ్వ వెంకయ్య బాబు కర్నాటి రామారావు పట్టణ కాంగ్రెస్ నాయకులు పారుపల్లి విజయ్ కుమార్ సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు మాజీ సర్పంచ్ బొమ్మకంటి హరిబాబుకర్నాటి రామారావు మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ ఫయజ్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు చిలివేరు బుచ్చి రామయ్య, కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంప వెంకటేశ్వరరెడ్డి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ పట్టణ  అధ్యక్షుడు షేక్ బాజీ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్దండయ్యా, వంశీ,బోడేపుడి గోపి, ఎస్టీ సెల్ అధ్యక్షులు తేజవత్ బాలు నాయక్ ఎస్ సి అధ్యక్షుడు దార బాలరాజు, అద్దంకి మంజీర. సి హెచ్ తిరుపతి, మిరియాల రామస్వామి, మాగంటి చంటి మందా వంశీసుభాని, ఉద్దండ మాగం ప్రసాద్,కోట నాగరాజు,షేక్ షన్ను,కోట డేవిడ్,బాలు నాయక్,అదిములం శ్రీనివాసరావు బి సత్యానంధం మొదలగువారు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube