ప్రజలు అప్రమత్తతతో ఉండండి

-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

0
TMedia (Telugu News) :

ప్రజలు అప్రమత్తతతో ఉండండి

-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

టి మీడియా, నవంబరు 5,ఖమ్మం : మిచోంగ్ తుఫాను ప్రభావం వల్ల ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఖమ్మం ప్రజలు అప్రమత్తతో ఉండాలని పాలేరు నియోజకవర్గ శాసనసభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు.తుఫాన్‌ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఏప్పటికప్పుడు పరిస్ధితిని తెలియచేయాలని తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.

Also Read : కొనసాగుతున్న రాజీనామాల పర్వం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube