ప్రజలు అప్రమత్తతతో ఉండండి

ప్రజలు అప్రమత్తతతో ఉండండి

0
TMedia (Telugu News) :

ప్రజలు అప్రమత్తతతో ఉండండి

-మల్లు భట్టి విక్రమార్క

టి మీడియా, నవంబరు 5,మధిర : మిచోంగ్ తుఫాను ప్రభావం వల్ల మధిర నియోజకవర్గంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నియోజకవర్గ ప్రజలు అప్రమత్తతో ఉండాలని మధిర నియోజకవర్గ శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క గారు ప్రజలకు తెలియజేశారు.తుఫాన్‌ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఏప్పటికప్పుడు పరిస్ధితిని తెలియచేయాలని తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.

Also Read : కొనసాగుతున్న రాజీనామాల పర్వం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube