మలేరియా, డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలి
టీ మీడియా,జూలై 6,జన్నారం:
మండలంలోని కలమడుగు గ్రామంలో మంగళవారం రోజు మలేరియా, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించి, వైద్య శిబిరం ఏర్పాటు చేసి పలువురికి పరీక్షలు నిర్వహించి మాత్రలు అందజేశారు. ఈ సందర్భంగా వ్యాధులు ప్రబలకుండా వర్షాకాలంలో ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిలువ ఉండకుండా చూడాలని తెలిపారు.
Also Read : జడ్పీ చైర్మన్ కు ఘన సన్మానం
ప్రధానంగా వ్యాధులకు కారణమయ్యే దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా ఇంటి పరిసరాల్లో నీటినిల్వలు లేకుండా చూడాలన్నా రు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సుశీల హెల్త్ అసిస్టెంట్లు పోచన్న,విశ్వసా, ఆశ వర్కర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube