శ్రీ చైతన్య పాఠశాలలో బి హెల్తీ, బీ హ్యాపీ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం
శ్రీ చైతన్య పాఠశాలలో బి హెల్తీ, బీ హ్యాపీ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం
శ్రీ చైతన్య పాఠశాలలో బి హెల్తీ, బీ హ్యాపీ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం
టీ మీడియా, నవంబర్ 7, ఖమ్మం బ్యూరో : ఖమ్మం పట్టణంలోని శ్రీ చైతన్య మామిళ్లగూడెం నందు స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం లో భాగంగా బీ హెల్దీ బీ హ్యాపీ శీర్షికతో కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. శరత్ మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారు వైద్య శిబిరం నిర్వహించి పిల్లలకు అలాగే తల్లిదండ్రులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది మరియు శ్రీకాంత్ క్యాంప్ కౌన్సిలర్ పిల్లలకు, తల్లిదండ్రులకు అలాగే చుట్టుపక్కల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్ డైరెక్టర్ శ్రీ విద్య, కోఆర్డినేటర్ కృష్ణారావు, డీజీఎం చేతన్ ,ఆర్ఐ జయప్రకాష్, ప్రిన్సిపాల్ నీరజ ,డీన్ రామ్, పీఈటి కృష్ణ ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Also Read : రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube