ఎలుగుబంటి సంచారం

ఎలుగుబంటి సంచారం

1
TMedia (Telugu News) :

ఎలుగుబంటి సంచారం

టీ మీడియా ,నవంబర్ 24,కామారెడ్డి : జిల్లాలో ఎలుగుబంటి సంచారం మోతే-ఓండ్రికల్ రోడ్డులో ప్రయాణికుల కంటపడ్డ ఎలుగుబంటి.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు: కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టిస్తోంది. లింగంపేట్ మండలంలోని మోతె-ఓండ్రికల్ గ్రామాల శివారు రోడ్డులో సంచరిస్తూ ప్రయాణికుల కంటపడింది. గ్రామ శివారులో ఎలుగుబంటి సంచారాన్ని ప్రయాణికులు వీడియో తీశారు. భయాందోళనకు గురైన స్థానికులు అటవీశాఖ, పోలీసులకు సమాచారం అందించారు.

Also Read : సాపిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు విత్తనాలు వితరణ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube