దివ్యాంగుల కి దుప్పట్లు పంపిణీ చేసిన ఐ.పీ.ఎస్ అధికారి గౌష్ అలమ్

దివ్యాంగుల కి దుప్పట్లు పంపిణీ చేసిన ఐ.పీ.ఎస్ అధికారి గౌష్ అలమ్

1
TMedia (Telugu News) :

దివ్యాంగుల కి దుప్పట్లు పంపిణీ చేసిన ఐ.పీ.ఎస్ అధికారి గౌష్ అలమ్

టీ మీడియా, ఏప్రిల్ 23,ఖమ్మం: నగరంలో శుక్రవారం మామిళ్లగూడెం ప్రాంతంలో థెరిస్సా మానసిక దివ్యాంగుల ప్రత్యేక శిక్షణ కేంద్రం లో ఉండే పిల్లలకు సుమారుగా 80 మందికి అడిషనల్ డీసీపీ ( ఐ.పీ.ఎస్ ) గౌష్ అలమ్ చేతుల మీదుగా దుప్పట్లు మరియు స్నాక్స్ లను అందజేశారు . మానసిక దివ్యాంగుల నృత్యాలు , అల్లరి వచ్చిన అతిథులను ఆకట్టుకున్నాయి. అనంతరం వారిని అభినందించారు.

Also Read : ఇంటి పన్ను చెల్లింపుదారులకు ఎర్లీ బర్డ్ ఆఫర్

ఈ సందర్బంగా ప్రత్యేక శిక్షణ కేంద్రం సెక్రటరీ శ్రీమతి పరుచూరి వనజ కుమారి మాట్లాడుతూ ఫిజియోథెరపీ , స్పీచ్ థెరపీ , ఒకేషనల్ ట్రైనింగ్ తో పాటు వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి డ్యాన్స్ , గేమ్స్ తదితరవి నేర్పిస్తున్నామని పేర్కొన్నారు . దాతలు : పోలిమెట్ల వంశీకృష్ణ – జ్యోష్ణ దంపతులు సహకారంతో . ఈ కార్యక్రమంలో పరుచూరి నాగేశ్వరరావు , తొండపు వెంకటేశ్వరరావు , ప్రతాప్ , తన్నీరు శ్రీను తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube