ఉత్తమ ఉపాధ్యాయునిగా సుభాష్ చంద్రబోస్

ఉత్తమ ఉపాధ్యాయునిగా సుభాష్ చంద్రబోస్

1
TMedia (Telugu News) :

ఉత్తమ ఉపాధ్యాయునిగా సుభాష్ చంద్రబోస్

టీ మీడియా ,సెప్టెంబర్ 5,మహాదేవపూర్:జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలోని శ్రీ శివచంద్ర విద్యా మందిర్ స్కూల్ కరస్పాండెంట్ సుభాష్ చంద్రబోస్ ఉత్తమ ఉపాధ్యాయుని గా ఎన్నికయ్యారు ఐదో తారీకు సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు.

Also Read : సమీకృత జిల్లా కార్యాలయాల నిర్మాణం పరిశీలించిన కలెక్టర్

16 సంవత్సరాలుగా మహదేవపూర్ మండలంలోని స్టూడెంట్స్ ను ఎంతోమంది ఉన్నత శిఖరాలకు చేరడానికి కారణమైన సుభాష్ సర్ కు అవార్డు రావడం సంతోషంగా ఉందని పలువురు. అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube