వరద బాధితులకు మిత్ర ఫౌండేషన్ అపన్నహస్తం

సహాయార్థం రూ.9 లక్షల విరాళం

1
TMedia (Telugu News) :

వరద బాధితులకు మిత్ర ఫౌండేషన్ అపన్నహస్తం
– సహాయార్థం రూ.9 లక్షల విరాళం
-మంత్రి పువ్వాడ అజయ్ కు చెక్కును అందించిన మిత్ర ఫౌండేషన్ చైర్మన్
టి మీడియా,జూలై25,ఖమ్మం :వరద సహాయక చర్యల కోసం శ్రీ మిత్ర ఫౌండేషన్ వారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు రూ.9 లక్షల విరాళాన్ని అందించారు. మిత్ర ఫౌండేషన్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లో మంత్రిని కలిసి చెక్కును అందించారు.

 

Also Read : రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం

ఈ సందర్భంగా శ్రీ మిత్ర ఫౌండేషన్ చైర్మన్ ప్రవీణ్ తో పాటు సభ్యులనుమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు అఫ్జల్ హాసన్ మిత్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ పాలవరపు శ్రీనివాస్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube