అసిస్టెంట్ కమిషనర్కు ఆట బాలోత్సవం ఆహ్వానం

అసిస్టెంట్ కమిషనర్కు ఆట బాలోత్సవం ఆహ్వానం

1
TMedia (Telugu News) :

అసిస్టెంట్ కమిషనర్కు ఆట బాలోత్సవం ఆహ్వానం

టీ మీడియా,అక్టోబర్ 18,ఖమ్మం : భద్రగిరిలో వచ్చే నెల 12 నుంచి బాలల పండుగ సందర్భంగా రామయ్య సన్నిధిలో ‘బాలోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపి తప్పకుండా రావాలని ఖమ్మం మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ మల్లేశ్వర కి ఆట బాలోత్సవం ఆహ్వాన పత్రికను నిర్వాహకులు అందజేశారు . చిన్నారుల కళా ప్రదర్శనలు 24 అంశాలు 44 విభాగాల్లో పోటీలు ఉంటాయని . నేషనల్ లైవ్ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా వచ్చే నవంబర్ 12 నుంచి 14 వరకు శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలోని మిథిలా స్టేడియం ఎదురుగా చిత్రకూట మండపంలో బాలోత్సవం జరుగుతుందని . 4 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు గల బాలబాలికలు పాల్గొనే ఈ వేడుకల్లో మూడు కేటగిరీల్లో పోటీలు జరుగుతాయి .

Also Read : బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

4 – 6 వయసు గల వారిని సబ్ కేటగిరీగా , 7 – 10 మధ్య వారిని జూనియర్లుగా , 11 – 16 మధ్య వయసు గల వారిని సీనియర్లుగా విభజిస్తారని వివరించారు . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల పరస్పర ఆలోచనల మార్పిడి , స్నేహభావనాకు బాలోత్సవం ఉపయోగపడుతుందని . పిల్లల్లో అంతర్గత నైపుణ్యాలను వెలికి తీసేందుకు దశా కాలంగా భద్రాచలంలో ఆటా బాలోత్సవం నిర్వహిస్తున్నాం అన్ని బాలోత్సవక్కు వచ్చే విద్యార్థులందరికీ ఉచిత వసతి , భోజనం , ఉచిత ఎంట్రీలు కల్పిస్తామన్నారు . ఈ కార్యక్రమంలో అవార్డు టీచర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కె.స్ నాయుడు , ఆర్గనైజర్ బుమ్మిసెట్ రమేష్ పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube