భగ్గుమన్న మల్లంపల్లి..

జాతీయ రహదారిపై తీవ్ర ఉద్రిక్తత

1
TMedia (Telugu News) :

భగ్గుమన్న మల్లంపల్లి..

జాతీయ రహదారిపై తీవ్ర ఉద్రిక్తత

టి మీడియా,జూలై27,ములుగు: ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు మల్లంపల్లి మండలం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ, మల్లంపల్లి మండల సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు మల్లంపల్లి మండలం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ, మల్లంపల్లి మండల సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు మల్లంపల్లి మండలం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ, మల్లంపల్లి మండల సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా మల్లంపల్లి కేంద్రంలోని వ్యాపార సంస్థలు బంద్ చేసి ధర్నా, రాస్తారోక చేపట్టారు.

 

Also Read : ఘనంగా రిజర్వేషన్స్ డే వేడుకలు

రాస్తారోకోలో భాగంగా జాతీయ రహదారి 163 పై బైఠాయించి మల్లంపల్లి మండలం చేయాలని నినాదాలు చేశారు. మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకి ప్రయత్నించడంతో జాతీయ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. జాతీయ రహదారిపై కిలోమీటర్ మేరా ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనల కారులను విరమింపే ప్రయత్నం చేయగా.. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube