ఘనంగా భాగ్య రెడ్డి వర్మ జయంతి వేడుకలు

ఘనంగా భాగ్య రెడ్డి వర్మ జయంతి వేడుకలు

1
TMedia (Telugu News) :

ఘనంగా భాగ్య రెడ్డి వర్మ జయంతి వేడుకలు

టీ మీడియా,మే 23, రామకృష్ణాపూర్:

క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో ఆదివారం శ్రీ భాగ్య రెడ్డి వర్మ జయంతి వేడుకలను మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి,కమిషనర్ వెంకట నారాయణ లతో కలిసి భాగ్య రెడ్డి వర్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

Also Read : చీరకొంగు అడ్డుపెట్టి 53 తులాల బంగారు ఆభరణాలు చోరీ

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భాగ్య రెడ్డి వర్మ దళితుల అభ్యున్నతి కోసం చేసిన కృషి గురించి వివరించారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్ రామిడి ఉమాదేవి,కో-ఆప్షన్ సభ్యురాలు ఎండి రజియా,మేనేజర్ కీర్తి నాగరాజు,రెవిన్యూ అధికారి కృష్ణ ప్రసాద్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube