అధికార కార్యక్రమం బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపిలు,ఏం ఎల్ సి

అధికార కార్యక్రమం బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపిలు,ఏం ఎల్ సి

1
TMedia (Telugu News) :

అధికార కార్యక్రమం బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపిలు,ఏం ఎల్ సి
– పాలేరు లో ప్రజా ప్రతినిధుల ఆగ్రహం
టీ మీడియా,సెప్టెంబర్ 18,పాలేరు: ఓకరు సీనియర్ రాజకీయ వేత్త టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు ,మరొకరు రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర,ఏం ఎల్ సి తాతా మధు సూధన్ రావు పాలేరు లో ఉచిత చేప పిల్లల వదిలే కార్యక్రమానికిహాజరయ్యారు.అక్కడ మత్య శాఖ పెట్టిన ప్లెక్స్ ల్లో పై వారి పేర్లు లేవు.దీనితో ఏం ఎల్ సి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమం నుండి వెళ్లిపోయారు.అధికారి క కార్యక్రమం నుండి.అధికారులు తీరు నిరసిస్తూ అధికార పార్టీ ప్రజాప్రతి నిధులు వెళ్లిపోవడం చర్చ నీ యాంశం అయింది.ఈ వ్యవహారం అంతా స్థానిక ఏం ఎల్ ఏ కందాల ఉపేందర్ రెడ్డి సమక్షంలో జరిగింది.

Also Read : తెలంగాణ గడ్డపై… కాషాయ రాజకీయం చెల్లదు

ఉద్యోగం చేయండి… ఎవరికీ ఊడిగం చేయెద్దు.

మాకు లేని ఫ్లెక్సీలు మిగతావాళ్ళ కెందుకు…ఎమ్మెల్యే మంత్రికే ఫెక్సీలెందుకుఅలా చేయమని ప్రభుత్వం చెప్పిందా… మాట్లాడనా మీ కమీషనర్ తో చేయండి కార్యక్రమం ఎలా చేస్తారో చూస్తామంటూ*
ఖమ్మం జిల్లా మత్స్యసహాకార అధికారి పై విరుచుక పడ్డారు ఎమ్మెల్యె తాతా మధుపాలేరు జలాశయంలో చేపపిల్లల విడుదల కార్యక్రమానికి వచ్చిన ఎంపీలు నామా, వద్దు రాజు మరియు ఎమ్మెల్సీ తాతా మధుకు అధికారులు తీరు తో షాక్ కు గురయ్యారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube