భాలాజీ భార్ భరి తెగింపు

భాలాజీ భార్ భరి తెగింపు

0
TMedia (Telugu News) :

భాలాజీ భార్ భరి తెగింపు

-అగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

టి మీడియా,మే 18,ఖమ్మం బ్యూరో : నగరం లోని స్టేషన్ రోడ్ లో ఉన్న 24/7 రెస్టారెంట్ అండ్ బార్ గ నడుస్తున్న రెస్టారెంట్ అండ్ బాలాజీ భార్ యాజమాన్యం బరి తెగింపు చర్యలు మరొక టి బైటకు వచ్చింది. భక్తులు మనో భావాలు కించ పరుస్తూ తమ మద్యం దుకాణం బోర్డు పై ఏకంగా వెంకటేశ్వర స్వామి ఫోటో ముద్రణ చేసింది.సూరాపానం మధ్య పానం లాంటి వాటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి పూర్తి వ్యతిరేకం.ఆయన దేవాలయం లోకి అటువంటి పానియాలు అనుమతించరు.అత్యంత పవిత్ర ప్రధేశం లో మాత్రమే ఉండే దేముని చిత్రం మద్యం వ్యాపార ప్రచారం కోసం వినియోగించటం పట్లు అగ్రహాలు వ్యక్తము అవుతున్నాయి.బాలాజి యాజిమాన్యం భరి తెగింపు,అహకారం కు నిదర్శన మని అఖిల భారత (బ్రాహ్మణ సర్వీస్ )నెట్ వర్క్ హెల్ప్ లైన్ కన్వీనర్ ఎస్ మురళీ కృష్ణ అన్నారు.కల్సి వచ్చే వారి ని కలుపు కొని బాలాజీ యాజమాన్యం పై చట్ట పరమైన చర్యలు కు వెళతా మన్నారు.రాత్రి పగలు అనే తేడా లేకుండ బాలాజీ యాజమాన్యం 24గంట ల మద్యం అమ్మ కాలు మూలంగా అంటునుండి బ్రాహ్మణ లు అత్యధికము గా నివసించే మామిళ్ల గూడెం వాసులు బాదలు మామూలు గా లేవు అన్నారు.

 Also read:డీఎంహెచ్‌ఓపై లైంగిక వేధింపుల కేసు

మామిళ్ల గూడెం స్టేషన్ రోడ్ లో వెళ్ళాలి అంటే బాలాజీ బార్ ముందు నుండి మాత్రమే మార్గం అని, అక్కడి కి రాగానే రోడ్ల పై కూర్చొని మద్యం సేవిస్తున్న వారి ఆగడా లు కు అంతు లేదు అన్నారు. ఇంటి నెంబర్లు 9-3-23/24 మాత్రమే బార్,రెస్టారెంట్ నిర్వహణ కు అనుమతి ఉంది అన్నారు..అనది కారికంగా ఇంటి నంబర్ 9-3-25,26కూడా భవన యాజీ మానులు అయిన పొన్నం శ్రీనివాస్,భార్గవ్ నుండి అద్దెకు తీసుకొని అక్రమ వ్యవహారం నడువు తు అహంకారం తో వ్యవహరిస్తున్నారు అన్నారు.భవన యాజమాన్యం అయిన శ్రీనివాస్,భార్గవ్ దృస్టికి బాలాజీ యాజమాన్యం బాగోతం తీసుకొని వేళ తామని అన్నారు. హిందుత్వం అని గొప్ప లు చెప్పే వారికి మద్యం దుకాణం యాజమాన్యం దుచర్య కనిపించడం లేదా,కుమ్మక్కు వ్యావహారం నా అన్నారు.35 ఏళ్ళు అవి నీతి లేని పాలన ఖమ్మం మున్సిపల్ లో అందించిన చిర్ర ఊరి లక్ష్మి నరసయ్య కు చెందిన స్టేషన్ రోడ్ లోని విగ్రహాన్ని మూసి వేసి దేముడు పేరుతో దగా చేసిన సందర్బంలు కూడ ఉన్నాయి అన్నారు. ఇటువంటి అరాచక పద్ధతులు కు అడ్డు కట్ట వేసి చట్ట పరమైన చర్యలు తీసుకొని,విద్వేషాలు జరుగ కుండా అధికారులు చూడాల ని కోరారు.బాలాజీ యాజమాన్యం పై చర్యలు తీసుకొవాల ని,24గంట ల అమ్మ కాలు నిలిపి వేయాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube