దర్గాను అభివృద్ధి చేయాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 13 వనపర్తి : కొల్లాపూర్ నల్లమల అడవి ప్రాంతంలోని కొండల శ్రేణిలో కొలువైన ఖాదర్ భాషా దర్గా ను అభివృద్ధి చేయాలని కోరుతూ హైదరాబాదులో జాతీయ కేంద్ర వక్స్ మండలి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హనీఫ్ అలీని కలిసి వినతిపత్రం అందజేసిన భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎల్లేని యువసేన నాయకులు ఇమ్రాన్ ఖాన్, హమీద్ పాషా మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా వారు స్పందిస్తూ నాలుగు కోట్ల నిధులతో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ కేంద్ర ఖాదర్ పాషా దర్గా దగ్గర రెండు ఎకరాల భూములో ఇంటర్నేషనల్ పార్క్, స్కూలు, లైబ్రరీ, ఆసుపత్రి ఏర్పాటుకు హామీ త్వరలో ఖాదర్ పాషా దర్గాను పరిశీలించడానికి రానున్న జాతీయ కేంద్ర వక్స్ మండలి వ్యవహారాల మంత్రిత్వశాఖ హనీఫ్ అలీ బృందం ఖాదర్ పాషా దర్గా అభివృద్ధికి ఎన్ని పోరాటాలు చేయడానికైనా ఎంతదూరం వెళ్లడానికి అయినా సిద్ధంగా ఉన్నాము. జాతీయ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే నా ధ్యేయం. జెపి దర్గాను తలపించాలి సోమశిల టూరిజం ఖాదర్ పాషా దర్గాకు వచ్చే భక్తులతో కొల్లాపూర్ కిటకిటలాడాలి అన్ని ఇమ్రాన్ ఖాన్,హమీద్ పాషా అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube