మదన్ లాల్ పై మన్మధ ప్రచారం వెనుక భారి మతలభ్ ..?

0
TMedia (Telugu News) :

మదన్ లాల్ మన్మధ ప్రచారం వెనుక భారి   మతలభ్ ..?

-రాజకీయ మా..? బంధువు ల మధ్య పోరా.?

లీకు వీరు లేవరు..?లాక్ వేసే దెవరు..?

-సర్పంచ్ గా పోటీ నుండే శత్రువులు

రాజకీయ ప్రతినిధి:మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ , మన్మధ వీరుడు అంటూ అయన పై ఇప్పుడు ఆరోపణ,ప్రచారం వెనుక భారీ మతలభ్ ఉన్నట్లు గా తెలుస్తోంది.. రఘునాథ పాలెం ఈర్ల పూడీకి చెందిన అయన సర్పంచ్,ఎంపి టి సి గా చేసి, ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు..ముద్దును (ఫోటో పై అనుమానం ఉంది)రాస లీల గా పేర్కొనడం వెనుక భారీ కుట్ర అనేది తెలుస్తోంది. ఈర్లపూడి నుండే ఆయనకు రాజకీయ శత్రువు లు ఉన్నరు.

mla and x mla
mla and x mla

ఓడి పోయిన అయనతిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా రేసు లో ఉండటం,సోమవారం బి ఆర్ఎస్ అభ్యర్థులు జాబితా అవకాశం ఉండటం తో ఈ విషయము ఇప్పుడు లీక్ చేసి ,మార్ఫింగ్ ఫోటోలు తో ప్రత్యర్థులు చేసిన పని అని మదన్ లాల్ అన్నట్లు వార్తలు వచ్చాయి.ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు తో పాటు, బంధుత్వం లోనూ ప్రత్యర్థులు ఉన్నట్లు సన్ని హితులు పేర్కొన్నారు. గతం లో అయన ప్రస్తుతం కార్పొరేషన్ లో విలీనం అయిన ఖానాపురం సర్పంచ్ గా అయన బార్య పోటీ చేసి సిపి ఏం అభ్యర్థి బగ్గవీటి సరళ పై ఓడి పోయారు. ఆనాడే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న అయన కు రాజకీయ అరంగ్రేటం చేశారు అని చెప్పవచ్చు .ఆనాడు ప్రస్తుత వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పోలీస్ అధికారిగా విధుల్లో ఉన్నరు. అప్పటికే రాజకీయాలు పై అయన ఆసక్తి గా ఉన్నారు. అప్పటి సుజాత నగర్ నియజకవర్గంలో పోటీ చెయ్యడానికి ప్రభుత్వ విధుల్లో ఉండ గానే రాములు నాయక్ ఆలోచన చేశారు .అప్పుడు అధికారం లో ఉన్న కాంగ్రెస్ నాయకులు తో సమాంధాలు కలిగి ఉన్నారు.ఆ ప్పటి కే రాజకీయ ల్లో చురుకు గా ఉన్న మదన్ లాల్ రాముల్ నాయక్ మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.వాస్తవంగా దగ్గరి బందువులు అయిన వారి మధ్య బంధుత్వం తెగి పోయింది బందువులు రెండు గ్రూప్ లు అయ్యా రు.

also read :చ ట్టం నర్సరీ వారికి చుట్టం

 

ఆ పరు ఇరువురు వ్యక్తి గతాలు వరకు వెళ్లి పలుమార్లు అంతర్గత పంచాయతీలు నడిచాయి అనేది వారి సన్ని హితులు మాట గా ఉంది. ఆ మూలాలు నేటికీ కొన సాగుతున్న యి.తరువాతి కాలం లో నియో జిక వర్గాల మార్పు తో సుజాత నగర్ బదులు వైరా వచ్చింది.అయిన పోరు ఆగలేదు. గద్ద వచ్చే తన్నుకు పాయే అన్నట్లు వైరా లో సిపి ఐ అభ్యర్థి డాక్టర్ చంద్రావతి (స్థానిక నివాసి కాదు) అప్పటి కి మెడికో ఎమ్మెల్యే అయ్యారు. కారణం, నీవు అంటే నీవు అని కాంగ్రెస్ అధిష్టానం కు పిర్యాదు చేసు కొన్న రు.అటుతరువాత అప్పటికి జనం మనిషిగా ఉండటం,బి అర్ ఎస్ నాయ కత్వం ఆశీస్సులు తో మదన్ లాల్ యం ఎల్ ఏ అయ్యారు.ఖమ్మం లో నివాసం ఏర్పరచు కొన్న మదన్ లాల్ రూటు మార్చారు.ప్రత్యర్థులు గా ఉన్న వారి పై ప్రతీకార చర్యలు ఆరంభించారు.వ్యక్తి గత విషయాలు పై ఫోకస్ పెట్టారు.ప్రత్యేక కోటరీ ఏర్పరచు కొన్నారు.ప్రజా సమస్యలు పరిష్కారం కంటే ప్రత్యర్థులు కు నష్టాలు పై దృష్టిపెట్టారు. జనం తో గ్యా బ్ వచ్చింది.అన్ని పరిణామాలు అనుకూలంగా మలుచు కొన్న రామూల్ నాయక్, 2018 ఎన్నిక ల్లో ఇండి పెండెంట్ గా పోటీ,పొంగులేటి సహకారం తో గెలిచి ,ఆయనకు తెలియ కుండానే బి ఆర్ఎస్ లో చేరారు.ఆ విధంగా మాజీ ఎంపి పొంగులేటి టార్గెట్ అయ్యారు. ప్రస్తుత ఎన్నిక ల్లో ఇటు మదన్ లాల్, అటు పొంగులేటి బి అర్ ఎస్ అభ్యర్థిగా రాములు నాయక్ ఉంటే టార్గెట్ చేసే అవకాశం ఉంది.దీనితో అభ్యర్థి నీ మార్చి తిరిగి మదన్ లాల్ కి ఇవ్వాలి అని నిర్ణయం చేసి నట్లు సమాచారం..ఈ విషయం లీక్ కావడం తో టికెట్ రాకపోతే రాజకీయ పరి సమాప్తి తప్పదు.క్రమంలో మదన్ లాల్ గురించి వ్యక్తి గత విషయాలు ప్రచారం అనే అభిప్రాయం ఉంది.దీనికి బంధుత్వం లో ఉన్న ప్రత్యర్థులు చెయ్యి వేసినట్లు విశ్లేషకులు అభిప్రాయం గా ఉంది.కేవలం ముద్దు ఫోటో ఆధి కూడా ఫోటో లో ఉన్న మగ వ్యక్తి పూర్తి డ్రెస్ తో ఉండటం తో. రాస లీల ఎలా అనేది చర్చ గా ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube