ఐతం పాడే మోసి నివాళులు అర్పించిన భట్టి

ఐతం పాడే మోసి నివాళులు అర్పించిన భట్టి

1
TMedia (Telugu News) :

ఐతం పాడే మోసి నివాళులు అర్పించిన భట్టి

టి మీడియా, డిసెంబర్ 2,ఖమ్మం: జిల్లా కేంద్రంలో శుక్రవారం ఐతం పాడేమోసి నివాళులు అర్పించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వెంకటేశ్వరావు మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.పార్థీవ దేహంపై పూలమాలలు ఉంచారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్కవెంకటేశ్వరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.మరణం కాంగ్రెస్కి తీరని లోటు అని పేర్కొన్నారు. ఐతం తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Also Read : అనిల్‌ దేశ్‌ముఖ్‌ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube