వి ఆర్ ఏల సమ్మెకు సిఎల్పీ నేత భట్టి సంఘీభావం

వి ఆర్ ఏల సమ్మెకు సిఎల్పీ నేత భట్టి సంఘీభావం

1
TMedia (Telugu News) :

వి ఆర్ ఏల సమ్మెకు సిఎల్పీ నేత భట్టి సంఘీభావం
టీ మీడియా,సెప్టెంబర్ 1,ముదిగొండ:
వి ఆర్ ఏల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో గలం వినిపిస్తా: విక్రమార్క

వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మెకు ఖమ్మం జిల్లా ముదిగొండలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంఘీభావం ప్రకటించారు. వీఆర్ఏలు చేస్తున్న న్యాయ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ, సీఎల్పీ పక్షాన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

 

Also Read : 399కే 10 లక్షల ప్రమాద బీమా

వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని వారికి హామీ ఇచ్చారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో కచ్చితంగా వీఆర్ఏల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. వీఆర్ఏల సమస్యల గురించి పూర్తి అవగాహనతో తాను ఉన్నానని గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలు కొన్ని పరిష్కారం చేశానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube