వసతి సముదాయ నిర్మాణానికి భూమి పూజ ఎంపీ

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 18, శ్రీశైలం:

శ్రీశైలంలో నిర్మించ తలపెట్టిన వసతి సముదాయ నిర్మాణానికి నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి తన సొంత నిధులు కోటి రూపాయలతో గురువారం భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ పోచా మాట్లాడుతూ శ్రీశైలానికి వచ్చే యాత్రికుల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని దృష్టిలో ఉంచుకుని వసతి సముదాయ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, దేవస్థాన ఈవో లవన్న, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

Bhoomi Puja MP for construction of accommodation complex.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube