భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న భువనగిరి పార్లమెంట్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్,20, భద్రాచలం

కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు వచ్చి న ఎంపీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ ఈవో శివాజీ.

ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష్మీ తయారు అమ్మవారి ఉపాలయం లో వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి ప్రసాదాన్ని అందించిన ఈవో.

అనంతరం కుటుంబ సమేతంగా నిత్య కళ్యాణ వేడుకలో పాల్గొన్న ఎంపీ.

Bhubaneswar MP Komatireddy Venkat reddy visits Bhadradri Ramaiah.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube