రజక భవన నిర్మాణానికి భూమి పూజ
టీ మీడియా, అక్టోబర్ 9, గోదావరిఖని : రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ ఆశీస్సులతో, గోదావరిఖని బస్టాండ్ ఆవరణలో సోమవారం 27 డివిజన్ ప్రాంతంలో ఉన్న దోబి ఘాటులో గోదావరిఖని రజక సహకార సంఘం ఆధ్వర్యంలో రజక భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా రామగుండం కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్,27 డివిజన్ కార్పొరేటర్ కలవల శిరీష్ సంజీవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని భూమి పూజ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి గోదావరిఖని రజక సంఘం అధ్యక్షులు పైడిపల్లి తిరుపతి, ప్రధాన కార్యదర్శి మామిడి సతీష్, లాండ్రీ షాప్ అధ్యక్షుడు బండి లక్ష్మణ్,వడ్లూరి దేవయ్య,మహిళ నాయకురాలు కొమురక్క,బస్తి పెద్దమనిషిని అడిగొట్టు పోశం, వెదరే కొండయ్య, జనగామ సాయిలు, నరసయ్య, రామచందర్,
Also Read : హైదరాబాద్ ను తలదన్నేలా మహబూబ్ నగర్ అభివృద్ధి
మామిడి పోశం, జాలిగపు ఐలయ్య, సంఘపు శంకరయ్య, ముక్కెర శ్రీనివాస్,పైడ్ రాజయ్య,మామిడి మహేందర్,రావుల రమేష్,మహిళా నాయకురాలు స్వరూప,సరోజన, సమ్మక్క,అశోక్, సంజీవ్,రాజు, రవి,మనోజ్,రవితేజ, అధిక సంఖ్యలో రజక కుల బంధువులు అందరూ పాల్గొని ఈ భూమి పూజ విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామగుండం కార్పొరేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ గోపి,కాంట్రాక్టర్ తేజ, పాల్గొనడం జరిగింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube