బైక్ లాంచ్ చేసిన వైస్ చైర్మన్

బైక్ లాంచ్ చేసిన వైస్ చైర్మన్

1
TMedia (Telugu News) :

బైక్ లాంచ్ చేసిన వైస్ చైర్మన్

టీ మీడియా, సెప్టెంబర్‌ 26, బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గం పట్టణం లోని బజాజ్ షోరూం లో నూతనంగా వచ్చిన సీ.టి. 125 ఎక్స్ బైక్ ని మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ చేతుల మీదుగా లాంచ్ చేసారు.

Also Read : ఆదిలాబాద్‌లో ఐటీ పార్కు : మంత్రి కేటీఆర్

అనంతరం ఆయన మాట్లాడతూ సీ.టి125 ఎక్స్ మార్కెట్లో మిగతా కంపెనీల కంటే 125 సీ.సీ కంటే ఎక్కువ మైలేజ్ ఉంటుందని రేటు కూడా మిగతా 125 సీ.సీ ల కంటే తక్కువ అని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల వారు, పట్టణ ప్రాంతాల వారు సౌకర్యవంతంగా అనుకూలంగా ఉంటుందని వ్యవసాయ సామాగ్రిని తీసుకుని వెళ్లే విధంగా ఉంటుందని ఈ బైక్ ని మార్కెట్లోకి లాంచ్ చేసాము అన్నారు.ఈ కార్యక్రమంలో షోరూమ్ యజమాని దాసరి రమేష్ టి.ఆర్.ఎస్ నాయకులు ఆలీ ,వెంకటేష్,చక్రీ,గోపి, మునీర్ తదితరులు పాల్గొన్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube