కాశీ సతీష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

కాశీ సతీష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

0
TMedia (Telugu News) :

కాశీ సతీష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం.

టీ మీడియా సెప్టెంబర్‌ 24 బెల్లంపల్లి
:జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం 124 వ సారి బెల్లంపల్లి పట్టణం కాంట చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ దాతల కోరిక మేరకు ఈ రోజు 124 వ సారి అన్నదాన కార్యక్రమం కొరకు దాత కాశీ సతీష్ కుమార్ (వైస్సార్ తెలంగాణ పార్టీ బెల్లంపల్లి అసెంబ్లీ కో ఆర్డినెటర్) గారి పుట్టినరోజు సందర్భంగా యాచకులకి, నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులకి ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జ ఈ కార్యక్రమం లో సుమారు 180 మందికి అన్నదానం చేసారు. ఈ కార్యక్రమంలో దాత కాశీ సతీష్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు జనహిత సేవా సమితి కోశాధికారి కొడిపెళ్లి గిరిప్రసాద్, కార్యవర్గ సభ్యులు బొలిశెట్టి సుధాకర్, బొడ్డు వెంకటేష్, నిచ్చకొల గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube