ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ ఘనంగా పుట్టినరోజు వేడుకలు

ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ ఘనంగా పుట్టినరోజు వేడుకలు

2
TMedia (Telugu News) :

ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ ఘనంగా పుట్టినరోజు వేడుకలు

 

టీ మీడియా,అక్టోబర్ 25,పెద్దపల్లి : పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, తనయుడు దాసరి ప్రశాంత్ రెడ్డి,ట్రినిటీ విద్యాసంస్థల అధినేత పుట్టినరోజు ను పురస్కరించుకొని మంగళవారం వారి నివాసంలో టిఆర్ఎస్ నాయకులు,అభిమానులు వారితో కేక్ కట్ చేయించి,స్వీట్లు పంపిణీ చేసి పలువురు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.

Also Read : ఆదివాసీలు అక్రమార్కులు కాదు : జడ్పీటీసీ పుష్పలత

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు కొయ్యడ సతీష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్,పెంచాలా శ్రీధర్,పెద్ది వెంకటేష్, బిక్షపతి,పూదరి చంద్ర శేఖర్,సాబీర్ ఖాన్,వెన్నం రవీందర్,తబ్రేజ్ చొప్పరి అన్వేష్,కాశి పాక వాసు,అఖిల్,లైన్స్ క్లబ్ ఎలైట్ డాక్టర్ అశోక్ కుమార్,బొంకూరి సంపత్, పల్లె మధు,కుక్క మనోజ్ కుమార్,తాళ్ల కళ్యాణ్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube